Top 30 Life Quotes In Telugu

Life Quotes In Telugu

In This Quote You Can Share Life Quotes In Telugu

ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చిస్తుంటే…. నీవు దానిని ఎప్పటికీ పూర్తి చేయలేవు

జీవితంలో మనం అన్నింట్లో బెస్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. మనం కోరుకున్న దాని కోసం బెస్ట్‌గా ప్రయత్నిస్తే చాలు.

తుఫానును తట్టుకొని నిలిచినవే బలమైన చెట్లు. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లనే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు.

ఓటమి భయాన్ని గెలిచిన వ్యక్తే జీవితంలోనూ గెలుస్తాడు. అనుకున్నది సాధిస్తాడు.

ఓటమనేది.. మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఓ అడ్డంకి మాత్రమే. అదే ఆ మార్గానికి చివర కాదు. దాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళ్తే.. గెలుపు మన సొంతమవుతుంది.

ఒకరిగా ఉండడం కంటే ఇద్దరుగా ఉండడం మంచిది. ఒకరు పడిపోతే మరొకరు లేవనెత్తుతారు : బైబిల్

జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు.

తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో.. తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి : డేవిడ్ బ్రింక్ లీ

చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది. కానీ జీవితం ముందు పరీక్ష పెట్టి తరువాత పాఠం నేర్పుతుంది.

నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.

Best Life Quotes In Telugu

జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం, ప్రతీ ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే.

ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినపుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు.

జీవితంలో మనం ఎవరిని కలిసినా.. వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా. అయితే ఏది తీసుకోవాలనేది.. మనపై ఆధారపడి ఉంటుంది.

మన జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే.. అంత కొత్తగా, అందంగా కనిపిస్తుంది.

గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోండి.. అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనండి. కానీ ఈ రోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం.

ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు. దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు. దాని గురించి పని చేయడం తెలియాలి.

చాలా తొందరగా కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే కోపం అనేది మూర్ఖుల మనసుల్లోనే ఎక్కువగా ఉంటుంది. : బైబిల్

మన మనసును మనం కంట్రోల్ చేసుకోలేకపోతే.. అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. : భగవద్గీత

జీవితంలో రిస్క్ తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు విజయాలు, అప్పుడప్పుడు పరాజయాలు మనకు ఎదురవుతాయి. అయితే జీవితంలో ఈ రెండూ మనకు ఎంతో ముఖ్యం.

జీవితం మొత్తం ఎగుడుదిగుడు దారిలోనే కొనసాగుతుంది. అయితే పైకి వెళ్లినప్పుడు పొగరు పెరగకుండా.. కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా.. ముందుకు వెళ్లేవాడే నిజమైన విజేత.

Top Life Quotes In Telugu

జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైన విషయం జీవితాన్ని ఎంజాయ్ చేయడం.. అదొక్కటి చేస్తే చాలు.

నీ జీవితమే నీకు టీచర్. నీ జీవనగమనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది

నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే.. సమయాన్ని వృధా చేయవద్దు, ఎందుకంటే జీవితాన్ని నిర్దేశిoచేది సమయమే

పనితనం.. సామర్దత… సామర్ద్యం.. కలవారికి.. బాధ్యతలు ఇస్తే మంచి జరుగుతుంది…

అల్లా మంచి వాళ్లకు మేలు చేయడం ద్వారా.. వారి మంచితనానికి ప్రతిఫలాన్ని అందిస్తాడు. : ఖురాన్

జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పని చేస్తుంటే.. దాని గురించి మనకు ఒకరు గుర్తుచేస్తూ.. ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. మన గమ్యం మనల్ని ఆ దిశగా పనిచేసేలా చేస్తుంది.

జీవితంలో మనం గెలుపు కంటే.. ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం. అందుకే ఓటమి మనల్ని అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి. ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

అందరిలో మంచి చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమైనవాడు వేరొకరు లేరు.

జీవితంలో కావాల్సిన దానికంటే ఎక్కువ పొందడానికి ఒకే ఒక్క దారి.. దాన్నో పెద్ద అడ్వెంచర్‌గా చూసి.. ధైర్యంగా ముందుకెళ్లడమే..

తాము ఈ ప్రపంచాన్ని మార్చేయగలమనే.. పిచ్చి నమ్మకంతో ఉన్నవాళ్లే ఈ లోకాన్ని మార్చగలరు.

Share Best Kung Fu Panda Quotes