Top 30 Quotes In Telugu | Quotes My Status

In This Quote You Can Share Quotes In Telugu

జీవితంలో ఒక విషయం మంచిగా మారడానికి మనం వేచిచూడకూడదు. ఎందుకంటే అన్ని విషయాలు ముందు నుంచీ మంచివై ఉంటాయి లేదా ముందు నుంచి చెడ్డవై ఉంటాయి.

అల్లా మంచి వాళ్లకు మేలు చేయడం ద్వారా.. వారి మంచితనానికి ప్రతిఫలాన్ని అందిస్తాడు. : ఖురాన్

మన జీవితంలో రెండు తేదీలు ముఖ్యం. మన సమాధిపై రాసే జనన, మరణ తేదిలవి. కానీ ఆ రెండు తేదీల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో.. మనం ఏం చేశామనేది మాత్రమే.. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు.

సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా అయితే.. నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా : హెర్బర్ట్ బయార్డ్ స్వోప్

అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించటం ఎంతో ఉత్తమం.

ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.

తన తలపులు తడుతూ చిలిపిగా నిదురబుచ్చుతుంటే ఆ చందమామ ఇంకొంత అందంగా కనిపించింది తన వెన్నెల జోల పాట పాడుతున్నట్టు తలపించింది.

నీకోసం నేను పడే ఆవేదన నీకు అర్ధం కాకపోవచ్చు కానీ ఎదో ఒకరోజూ నీకు అర్ధం అవుతుంది…కానీ ఆ సమయానికి నేను ఉండను.

ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ప్రేమ ఉంటే.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ ప్రేమను నిలబెట్టుకొంటారు. మనిద్దరి మధ్య ఉన్న ఈ దూరం తాత్కాలికమే. ఇది మన ప్రేమకు పరీక్షలాంటిది. ఆ పరీక్షలో ఇద్దరూ కలసి పాసవడానికి ట్రై చేద్దాం.

నీతో సమయం గడుపుతున్నప్పుడు అందమైన పూదోటలో సుమనోహారాలను ఆస్వాదిస్తున్నట్టనిపిస్తుంది. నాలో చైతన్యం నింపిన నువ్వే నా ప్రియమైన దేవతవు.

Best Quotes In Telugu

నీ గురించి ఆలోచిస్తే మెలకువ వచ్చేస్తుంది. నీ గురించి కలలు కంటే నిద్ర వచ్చేస్తుంది. నువ్వు కనిపిస్తే నా ప్రాణం లేచి వస్తుంది.

నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నేనెంత కోపంగా ఉన్నా.. ఎంత పిచ్చిగా ప్రవర్తించినా.. నీతో గొడవపడినా.. నాపై నీకున్న ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. నీమీద నాకున్న ప్రేమ కూడా ఏ మాత్రం తగ్గదు.

నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచూ ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను.

ఎంతో ఆకలితో ఉన్నా సింహం గడ్డిని మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టూ ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.

ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత.. నువ్వు చేసిన పనుల గురించి కాకుండా.. చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ చేసేయాలి : మార్క్ ట్వెయిన్

సరిగ్గా ఆలోచిస్తే.. ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయమంటూ ఏదీ లేదు. అయితే మనకు కావాల్సిందల్లా పాజిటివ్‌గా ఆలోచించి ముందడుగు వేయడమే.

జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే.. ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి.

ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు .. ఆయా సంవత్సరాలలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం.

ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు. దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు. దాని గురించి పని చేయడం తెలియాలి.

ఓటమనేది.. మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఓ అడ్డంకి మాత్రమే. అదే ఆ మార్గానికి చివర కాదు. దాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళ్తే.. గెలుపు మన సొంతమవుతుంది.

Top Quotes In Telugu

. జీవితం అనేది పది శాతం మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మరో 90 శాతం ఆ పనుల ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది.

వెయ్యి యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం.. నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఎంతో అవసరం. నిన్ను నువ్వు గెలిస్తే.. నీ నుంచి నీ గెలుపును ఎవరూ దూరం చేయలేరు. : గౌతమ బుద్ధుడు

ఇతరులు నిన్ను అగౌరవపర్చేందుకు అవకాశం ఇవ్వకు. దెయ్యం వచ్చి తలుపు తడితే.. తలుపు తీయొద్దని పెద్దలు చెబుతుంటారు. అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్‌గా మాట్లాడే వారినే ఉంచుకోవాలి.

జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు

పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమయిన రోజు, కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమయిన జీవితం.

అమ్మ ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది.

ఓటమి అనేది ఒక ఆలోచన.. వాస్తవంగా అంగీకరించనంతవరకు ఓటమి ఎవరిని ఓడించలేదు…

నీ జీవితమే నీకు టీచర్. నీ జీవనగమనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది

నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే.. సమయాన్ని వృధా చేయవద్దు, ఎందుకంటే జీవితాన్ని నిర్దేశిoచేది సమయమే

జీవితంలో మనం ఎవరిని కలిసినా.. వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా. అయితే ఏది తీసుకోవాలనేది.. మనపై ఆధారపడి ఉంటుంది.

Share Best Quotes In Telugu

Arvind Kumar Sahani

Share Quotes and Update Your Status from our website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *